Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పోస్టాఫీసు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పోస్టాఫీసు   నామవాచకం

Meaning : ఉత్తరాలు మొదలైనవి పంపించే కార్యాలయం

Example : తపాలా బంట్రోతు ప్రతి రోజు నాలుగు గంటలకు తపాలాకార్యాలయం తీస్తాడు.

Synonyms : తపాలా


Translation in other languages :

डाक व्यवस्था द्वारा लाई या ले जाई जाने वाली चिट्ठियाँ आदि।

डाकिया प्रतिदिन चार बजे डाक लाता है।
डाक

Any particular collection of letters or packages that is delivered.

Your mail is on the table.
Is there any post for me?.
She was opening her post.
mail, post

Meaning : ప్రభుత్వపు కార్యాలయము ఇక్కడ ప్రజలు ఉత్తరాలు పంపుతారు

Example : నరేష్ తపాలా కార్యాలయములో పని చేస్తున్నాడు.

Synonyms : తపాలాకార్యాలయం


Translation in other languages :

वह सरकारी दफ़्तर जहाँ से लोग चिट्ठी-पत्री आदि भेजते हैं।

नरेश डाकघर में काम करता है।
डाकख़ाना, डाकखाना, डाकघर, पोस्ट ऑफिस, पोस्ट-ऑफिस

Meaning : ఒక స్థానము ఇక్కడినుండి జాబుల ద్వారా సమాచారము పంపబడుతుంది.

Example : తపాలాకార్యాలయమునకు నాన్న వెళ్ళి ఇంకా రాలేదు.

Synonyms : తపాలాకార్యాలయము


Translation in other languages :

वह स्थान जहाँ से तार द्वारा समाचार भेजे जाते हैं।

तारघर जाकर चाचाजी को तार कर दो कि दादीजी अब नहीं रहीं।
तार-घर, तारघर

Meaning : ఉత్తరాలు, పార్సల్లు మొదలైనవి వాచ్చి పోయే ప్రభుత్వ కార్యాలయము.

Example : నేను ఉత్తరాన్ని తపాలా ద్వారా పంపించాను

Synonyms : తపాలా


Translation in other languages :

राज्य की ओर से,चिट्ठियों पार्सलों, आदि के आने-जाने की व्यवस्था।

मैंने अपना पत्र डाक से भेजा है।
डाक

The system whereby messages are transmitted via the post office.

The mail handles billions of items every day.
He works for the United States mail service.
In England they call mail `the post'.
mail, mail service, post, postal service