Meaning : ఏదేని వస్తువును ఇతర వాటికి సమానముగా చెప్పే క్రియ.
Example :
అందమైన స్త్రీలను చందమామతో పోలుస్తారు
Translation in other languages :
किसी वस्तु,कार्य या गुण को दूसरी वस्तु,कार्य,या गुण के समान बतलाने की क्रिया।
सुंदर स्त्रियों को चाँद की उपमा दी जाती है।Relation based on similarities and differences.
comparisonMeaning : ఒక దానిని చూచి మరొక్కటి అలాగే తయారుచేయుట.
Example :
విజ్ఞానశాస్త్రవేతలు పక్షుల నమూనా లాగా విమానాలను తయారుచేసినారు.
Synonyms : ఆనవాలు, ఉపమ, చాయ, నమూనా, పోల్చు, మాదిరి, సవరణ
Translation in other languages :
A model considered worthy of imitation.
The American constitution has provided a pattern for many republics.Meaning : రూపము, రకము, లక్షణములలో సమానత్వము.
Example :
ఈ రెండు వస్తువులలో సామ్యం ఉంది.
Synonyms : సామ్యం
Translation in other languages :
The quality of being similar or comparable in kind or nature.
There is a remarkable homogeneity between the two companies.