Meaning : ఇద్దరు కలియబడి చేయు పోట్లాట
Example :
వారిద్దరు బాగా గొడవ పడుతున్నారు.
Synonyms : కుస్తీ, గొడవ, జగడం, దొమ్మి యుద్దము, దొమ్ములాడు, ద్వంద్వ యుద్దము, పోరాటం
Translation in other languages :
वह मारपीट जिसमें खींचने या ढकेलने के लिए हाथ,पैर दोनों का प्रयोग किया जाता है।
उन दोनों में खूब हाथापाई हुई।Meaning : ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు యుద్దము చేయుట.
Example :
ఇద్దరు పేరుమోసిన ఉస్తాదులు కుస్తీపడుతున్నారు.
Synonyms : కుస్తీ పట్టు, దెబ్బలాడు
Translation in other languages :
दो आदमियों का एक दूसरे को बलपूर्वक पछाड़ने या पटकने के लिए लड़ना।
अखाड़े में लोग कुश्ती लड़ रहे है।Meaning : సత్తా చాటుకోవడానికి బలంగా ముందుకు రావడం
Example :
అతడు మోహన్ తో రామ్ తో పోటీ పడుతున్నాడు.
Synonyms : ఎదురుపడు, కలబడు, కలహపడు, తలపడు, పేచీపడు, పోటీపడు
Translation in other languages :
व्यक्तियों, वस्तुओं आदि के गुण, मान आदि के आधार पर एक दूसरे से कम या अधिक अथवा उनके अच्छे या बुरे होने का विचार करना।
वह मोहन की राम से तुलना कर रहा है।Examine and note the similarities or differences of.
John compared his haircut to his friend's.Meaning : ఒకరిని ఒకరు వ్యతిరేకించుకుంటూ ఆవేశంగా మాట్లాడటం
Example :
భూమిని పంచి తీసుకోవడంలో శ్యామ్ వాళ్ళ అన్నతో గొడవపడ్డాడు.
Synonyms : గొడవపడు, ఘర్షణ చేయు
Translation in other languages :
किसी बात पर कहासुनी या आवेशपूर्ण विवाद करना।
जमीन के बँटवारे को लेकर श्याम अपने भाइयों से लड़ने लगा।