Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పోగుచేయు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పోగుచేయు   క్రియ

Meaning : చెదిరి ఉన్న వస్తువులను ఒక చోటు చేర్చుట.

Example : రైతు చెదిరి ఉన్న వస్తువులను ప్రోగు చేస్తున్నాడు.

Synonyms : ఉడ్డాచేయు, కుప్ప పెట్టు, కుప్ప పోయు, కుప్పగూల్చు, గుంపించు, నొల్లు, ప్రోగుచేయు, ప్రోవెట్టు, రాశి చేయు


Translation in other languages :

(बिखरी या फैली वस्तुओं को)एक जगह लाना या इकट्ठा करना।

किसान बिखरे अनाज को एकत्रित कर रहा है।
अँजोरना, अंजोरना, इकट्ठा करना, एकत्रित करना, बटोरना, समेटना

Assemble or get together.

Gather some stones.
Pull your thoughts together.
collect, garner, gather, pull together

Meaning : పనికి వెళ్ళి డబ్బు పొందడం

Example : భాగా సంపాధించినా ధనంతో నాన్న, తాతగారు చెడు అలవాట్లకు ఖర్చు చేశారు. అతను ఆ విధంగా చేయకూడదు.

Synonyms : సంపాదించు


Translation in other languages :

अपने प्रयत्नों या कार्यों से प्राप्त करना या इकठ्ठा करना।

बड़ी मुश्किल से बाप-दादाओं ने जो धन कमाया है उसे ऐसे ही मत उड़ाओ।
अर्जन करना, अर्जित करना, उपराजना, कमाना

Acquire or deserve by one's efforts or actions.

Its beauty won Paris the name 'City of Lights'.
earn, garner, win