Meaning : ఏదైన ఒక వ్యవస్థ మీద కలిగే అసహ్యం, విరక్తి, విరాగం అకస్మాత్తుగా, తీవ్రంగా ఏర్పడిన ఏహ్యభావం.
Example :
భారతీయులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా విప్లవం లేవదీసారు.
Translation in other languages :
A drastic and far-reaching change in ways of thinking and behaving.
The industrial revolution was also a cultural revolution.