Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : శరీరంలో ఛాతీకి క్రింది భాగంలో ఉండే అవయవం
Example : మూడు రోజులనుంచి అన్నము తినని కారణంగా అతని పోట్ట వీపుకు అంటుకుపోయింది.
Synonyms : ఉదరం, కడుపు
Translation in other languages :हिन्दी English
शरीर में छाती के नीचे तथा पेड़ू के ऊपर का अंश या भाग।
The region of the body of a vertebrate between the thorax and the pelvis.
Meaning : కడుపు యొక్క భాగము ముందుకు రావడము
Example : నియమిత వ్యాయామముతో బొజ్జ పెరగదు.
Synonyms : ఉదరం, కంజరం, కడుపు, కడ్పు, డొక్క, తుందం, బొజ్జ
फूले हुए पेट का आगे बढ़ा या निकला हुआ भाग।
A protruding abdomen.
Meaning : నడుముకు పైన ఉండే భాగం
Example : ముని యొక్క పొట్టపై పెద్ద మచ్చ ఉంది.
Synonyms : కడుపు
Install App