Meaning : ఏదేని భాగం, స్థానం మొదలైనవాటి పైన ఉండేది
Example :
అతను వరద నుండి బయటపడుటకు గ్రామంలోని అత్యంత పైభాగంలో తన గుడిసెను నిర్మించాడు.
Synonyms : అగ్రభాగం, ఎగువభాగం, మొదటిభాగం, శీర్షభాగం
Translation in other languages :
किसी वस्तु, स्थान आदि के ऊपर का भाग।
उसने बाढ़ से बचने के लिए गाँव के सबसे ऊपरी भाग में अपनी कुटिया बनाई।The upper part of anything.
The mower cuts off the tops of the grass.