Meaning : తమ్ముడికి ముందుపుట్టిన వాడు
Example :
శ్యామ్ పెద్దన్న అధ్యాపకుడు
Synonyms : అగ్రజన్ముడు, అగ్రజుడు, అన్న, జేష్ఠుడు, పురోజన్ముడు, పూర్వజుడు, పెద్దన్న, పెద్దోడు, సోదరుడు
Translation in other languages :
An older brother.
big brotherMeaning : ముందుగా పుట్టినవాడు లేక జన్మించినవాడు.
Example :
రాముడు లక్ష్మణునికి అగ్రజుడు.
Synonyms : అగ్రజుడు, ముందు పుట్టినవాడు
Translation in other languages :