Meaning : పైకప్పు వుండి పెద్ద ఆకారంలో ఓడ
Example :
అతడు సరస్సులో పెద్దపడవ ద్వారా షికారు చేస్తున్నాడు.
Synonyms : స్టీమర్
Translation in other languages :
Meaning : తెరచాప లేని పడవ.
Example :
వస్తువులను తీసుకువస్తున్న ఒక పెద్దపడవ నీటిలో మునిగిపోయినది
Synonyms : పెద్ద నావ
Translation in other languages :