Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పెట్టె from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పెట్టె   నామవాచకం

Meaning : కొయ్యతో తయారు చేసినటువంటి బట్టలు, వస్తువులు మొదలైనవి ఉంచుకోవడానికి వీలుగా ఉండే బాక్స్ లాగా ఉండేది.

Example : ఈ పెట్టె బట్టలతో నిండి ఉంది.


Translation in other languages :

* आमतौर पर आयताकार पात्र (कंटेनर) जिसमें ढक्कन हो सकता है।

वह बक्से में स्क्रू ढूँढ़ रहा है।
बकस, बकसा, बक्स, बक्सा, बाक्स

Meaning : బట్టలు మొదలగునవి పెట్టుకొనే ఇనుప వస్తువు

Example : యుద్ధ సమయంలో కొందరు సైనికులు పెట్టెలో కూర్చొని సొరంగం మొదలగునవి త్రవ్వటం కోసం శత్రు కోటలో పాగా వెస్తారు.


Translation in other languages :

एक प्रकार का संदूक।

युद्धकाल में कुछ सैनिकों को दबाबे में बैठाकर सुरंग आदि खोदने के लिए शत्रु के किले में उतार दिया जाता था।
दबाबा