Meaning : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
Example :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
Synonyms : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
Translation in other languages :