Meaning : నిండు చంద్రుడు కనిపించినరోజు
Example :
పౌర్ణమి రోజు చందమామ అందంగా కనిపిస్తాడు.
Synonyms : జ్యోత్స్ని, పున్నమి, పూర్ణమాసి, పూర్ణిమ, పౌర్ణమాసి, పౌర్ణమి
Translation in other languages :
The time when the Moon is fully illuminated.
The moon is at the full.