Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : మామిడి పూత
Example : వసంత ఋతువు ప్రారంభమౌతూనే మామిడి చెట్లకు పూతపూసింది.
Translation in other languages :हिन्दी
आम की मंजरी।
Meaning : అలుకుటకు ఉపయోగించు పదార్థం.
Example : ఆమె మట్టి గోడకు పేడ మరియు మట్టితో తయారుచేసిన పూతను పూసింది.
Synonyms : పట్టు, లేపం
Translation in other languages :हिन्दी English
लीपने, पोतने या चुपड़ने की वस्तु।
Material used to daub walls.
Meaning : సిమెంటుతో అలకడం
Example : అతడు గోడ మీద మట్టి పూత వేస్తున్నాడు.
Synonyms : లేపనం
किसी वस्तु का गाढ़ा लसीला रूप।
Any mixture of a soft and malleable consistency.
Install App