Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పూజింపబడిన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పూజింపబడిన   విశేషణం

Meaning : పూజకు అర్హతగల

Example : హనుమంతుడు, గణేశుడు, శంకరుడు మొదలైనవారు హిందువులచే పూజింపబడు దేవుళ్ళు

Synonyms : ఆరాధింపబడిన, నమస్కరింపబడిన

Meaning : పూలు, పండ్లతో దేవుడిని చేసేది

Example : ఈశ్వరుడు పూజింపబడినవాడు.


Translation in other languages :

जिसके प्रति श्रद्धा करना उचित हो।

ईश्वर श्रद्धेय है।
अवधेय, श्रद्धा पात्र, श्रद्धा योग्य, श्रद्धास्पद, श्रद्धेय

Worthy of adoration or reverence.

reverend, sublime

Meaning : ఎవరికైతే సన్మానం చేయబడినదో.

Example : సభాద్యక్షుడు సభలో హాజరైన విద్వాంసులందరికి పుష్పగుచ్చాలను ఇచ్చి గౌరవించారు.

Synonyms : గౌరవింపబడిన, మంచి ఆలోచన కలిగిన


Translation in other languages :

जिसका सम्मान किया गया हो।

सभाध्यक्ष ने सभा में उपस्थित सभी विद्वानों को पुष्पगुच्छ देकर सम्मानित किया।
अपचित, अभिनंदित, अभिनन्दित, अभिपूजित, आदृत, सम्मानित

Receiving deferential regard.

A respected family.
respected, well-thought-of