Meaning : షడ్రుచులలో ఒకటి, దాన్ని చూడగానే నోరూరుతుంది.
Example :
అతను పెరుగులో ఏమి వేసి పులుపు చేశాడో తెలీదు.
Synonyms : పులియు
Translation in other languages :
Meaning : నిమ్మకాయ రుచి
Example :
మామిడి పులుపే దానిని ఊరగాయపెట్టుటకు అనువైనదిగా తయారుచేస్తుంది గర్భిణీలు పులుపు తినడానికి ఇష్టపడతారు.
Synonyms : పుల్లనివస్తువు
Translation in other languages :
Meaning : ఏదైనా పుల్లటి వస్తువు.
Example :
మామిడి, చింత, నిమ్మకాయలు పులుపుగా ఉంటాయి.
Translation in other languages :