Meaning : కారణ జన్ముడు
Example :
మహాత్మా బుద్ధుడు ఒక అవతార పురుషుడు.
Synonyms : అవతరించిన, జన్మించిన
Translation in other languages :
जिसमें ईश्वर या देवता का अंश हो या माना जाता हो।
महात्मा बुद्ध एक अवतारी पुरुष थे।Meaning : మూలం నుండి వచ్చిన
Example :
అది రామాయణం ద్వారా అవతరింపబడిన పంక్తులు.
Synonyms : అనుసరింపబడిన, అవతరింపబడిన
Translation in other languages :
Meaning : కొత్తగా వెలుగులోకి రావడం
Example :
అది మురికి ద్వారా వచ్చిన రోగం.
Synonyms : జనించిన, వచ్చిన ఉత్పన్నమైన
Translation in other languages :
Meaning : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
Example :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
Synonyms : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
Translation in other languages :
Meaning : వేరొకరి ద్వారా జన్మించిన
Example :
మలేరియ దోమ కాటు ద్వారా ఉత్పన్నమయ్యే రోగము.
Synonyms : ఉత్పన్నమైన
Translation in other languages :