Meaning : వండిన అన్నాన్ని వుండలా చేసి చనిపోయిన పితరులకు వుంచేది
Example :
అతను పితరుల కొరకు పిండం చేసి కాకులు తినడం కొరకు పెట్టాడు.
Synonyms : పిండాకూడు, శ్రద్ధపిండం
Translation in other languages :
पके हुए अन्न या उसके चूर्ण आदि का गोल लौंदा जो श्राद्ध में पितरों के नाम पर दिया जाता है।
उसने पितरों के लिए पिंड बनाकर कौओं के खाने के लिए रख दिया।Meaning : చనిపోయిన వారికి మూడు వుంటలు పెట్టడం
Example :
పిండాన్ని కాకులు తింటున్నాయి.
Translation in other languages :
Meaning : ఏ ప్రాణికైన అన్ని అవయవాలు కలిపి ఉండేది
Example :
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయమం అవసరం.
Synonyms : అంగకం, అజిరం, ఒడలు, ఒళ్ళు, కట్టె, కాయం, తనువు, దేహం, బొంది, మూర్తి, మేను, మై, రూపు, వర్ష్మం, విగ్రహం, శరీరం, సంహతి, సంహననం, సేనం, స్కంధం, స్థామనం
Translation in other languages :
किसी प्राणी के सब अंगों का समूह जो एक इकाई के रूप में हो।
शरीर को स्वस्थ रखने के लिए व्यायाम करें।