Meaning : ఒక ప్రక్క నుండి మరొక ప్రక్కకు వెలుతురుపోనిచ్చు గుణముగలది.
Example :
అద్దం ఒక పారదర్శకపు వస్తువు.
Synonyms : పారదర్శియైన
Translation in other languages :
Meaning : కాంతి కిరణాలను తన గుండా పోనిచ్చేటటువంటి
Example :
ఆకాశం పారదర్శకమైనది.
Translation in other languages :
लगभग पारदर्शी या जिसमें से होकर प्रकाश जा सके।
आकाश पारभासी होता है।