Meaning : నుదుటిపైన ధరించుకునే ఒక ఆభరణం
Example :
శీలా యొక్క నుదిటి పైన పాపిటిబిల్ల అందంగా ఉంది.
Translation in other languages :
Meaning : తల పాపిటిలో ధరించే ఆభరణం
Example :
పుట్టిన రోజు నాడు ఆమె భర్త పాపిటిబిల్లను బహుమతిగా ఇచ్చాడు.
Translation in other languages :
सिर पर पहनने का एक गहना।
सालगिरह के अवसर पर उसके पति द्वारा उपहार स्वरूप एक सिरबंदी भेंट की गयी।