Meaning : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
Example :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
Synonyms : అశుద్ధమైన, కుళ్లిపోయిన, చెడిపోయిన, శుద్ధిలేని
Translation in other languages :
Meaning : అధిక పులుపు తిన్నప్పటినుండి ఏ వస్తువునూ పళ్లతో నమలలేని వ్యక్తి
Example :
చింతపండు తిన్నప్పటినుండి నా పళ్ళు పులిసిపోయాయి
Synonyms : పులిసిపోయిన
Translation in other languages :
Meaning : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
Example :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
Synonyms : చెడిపోయిన, నాశనమైన, పాడైన
Translation in other languages :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.