Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పద, వాక్యాలను రాగయుక్తంగా పాడించగలిగేది.
Example : రైతు మధుర ధ్వనితో ఆ పాట ఆరంభించాడు.
Synonyms : ఆలాపన, గీతం
Translation in other languages :हिन्दी English
वह वाक्य, छंद या पद जो गाया जाता है।
A short musical composition with words.
Meaning : రాగం, తాళం, పల్లవులను కలిగి ఉండేది
Example : అతడు మృదురమైన గొంతుతో పాడుతున్నాడు.
Synonyms : కీర్తనం, గానం, గీతం, గీము, గేయం
ताल और स्वर के नियम के अनुसार या आलाप के साथ ध्वनि निकालना।
Produce tones with the voice.
Install App