Meaning : ఆ స్థలం పవిత్రమైనదిగా భావిస్తారు
Example :
హిందువులకు కాశి ఒక పవిత్ర స్థలం.
Synonyms : ధర్మభూమి, ధర్మస్థలం, పవిత్రభూమి, పవిత్రస్థానం, పుణ్యస్థలం
Translation in other languages :
वह स्थान जो पवित्र माना जाता हो।
हिंदुओं के लिए काशी एक पवित्र स्थान है।