Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పర్యవేక్షకుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పర్యవేక్షకుడు   నామవాచకం

Meaning : ఒక వస్తువును లేదా వ్యక్తిని గుణలక్షణాలను తరచి చూసేవాడు.

Example : తనిఖీదారుడు అకస్మాత్తుగా వచ్చి కార్యాలయంలో తనిఖీ చేసి దోషులుగా దొరికిన ఉద్యోగులకు విరుద్ధమైన పనిచేసేవారుగా గుర్తించాడు.

Synonyms : తనిఖీదారుడు


Translation in other languages :

ध्यानपूर्वक निरीक्षण या अवलोकन करने वाला व्यक्ति।

निरीक्षक ने अचानक पहुँचकर कार्यालय का निरीक्षण किया और दोषी पाए गए कर्मचारियों के खिलाफ़ कार्यवाही की।
इंस्पेक्टर, नाज़िर, नाजिर, निरीक्षक, निरीक्षणकर्ता, पर्यवेक्षक

An investigator who observes carefully.

The examiner searched for clues.
examiner, inspector

Meaning : దృశ్యాన్ని తిలకించేవాడు

Example : నాటకం మొదలవకముందే నాటక గృహం అంతా ప్రేక్షకులతో క్రిక్కిరిసి పోయింది.

Synonyms : చూసేవాడు, ప్రేక్షకుడు, వీక్షకుడు


Translation in other languages :

वह जो कहीं उपस्थित होकर कोई काम, वस्तु आदि देखता हो।

नाटक शुरू होने से पहले ही नाट्य-गृह दर्शकों से खचाखच भर गया था।
आलोचक, ईक्षक, दर्शक, द्रष्टा, नाज़िर, नाजिर, पेखक, प्रेक्षक

Meaning : కార్యములను నిర్వహించువాడు.

Example : ఈ పని చూడటానికి పర్యవేక్ష్యకుడు వచ్చాడు.

Synonyms : అధికారి, కార్యదర్శి, కార్యనిర్వాహకుడు


Translation in other languages :

किसी व्यवहार, बात, काम आदि को ध्यान से देखने वाला व्यक्ति।

इस काम को देखने के लिए पर्यवेक्षक आने वाले हैं।
अधीक्षक, कार्य दर्शक, कार्य दर्शी, कार्येक्षक, पर्यवेक्षक

One who supervises or has charge and direction of.

supervisor