Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పరుషమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పరుషమైన   విశేషణం

Meaning : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.

Example : మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.

Synonyms : కచ్చితమైన, కఠినమైన, కఠోరమైన, దయలేని, నిష్ఠురమైన


Translation in other languages :

जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।

हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।
कठोर व्यवहारी, सख़्त, सख्त

Characterized by strictness, severity, or restraint.

nonindulgent, strict

Meaning : మాటలు మొదలైనవాటిలో అప్రియమైన మరియు కఠినత్వంగలవాడు

Example : జవాబిస్తున్నపుడు కొన్ని పరుషమైన మాటలు చాలా కర్కశంగా ఉంటాయి

Synonyms : కటువైన, కఠినమైన, కర్ణకఠోరమైన, కఱుకైన, దురుసైన


Translation in other languages :

अप्रिय और कठोर लगने वाला (बात, आदि)।

उत्तर पूर्व की कुछ लट्ठमार बोलियाँ बहुत कर्कश होती हैं।
लट्ठमार, लठमार