Meaning : ఏదేని వస్తువు యొక్క గుణ, దోషము మొదలైన వాటిని అనుభవ పూర్వకముగా చూచుట
Example :
తాడుఆట క్షుణ్ణంగా పరిశీలించే ఆట.
Synonyms : క్షుణ్ణంగా, పరిశీలన
Translation in other languages :
Meaning : ఏదేని విషయమునకు సంబంధించి ప్రశ్నలసూచిక
Example :
ఈ పరీక్షలోని అన్ని ప్రశ్నలను నేను వ్రాశాను
Translation in other languages :
किसी विषय से सम्बंधित प्रश्नों की सूची।
इस प्रश्नावली के सभी प्रश्नों को मैंने हल कर दिया है।A set of questions or exercises evaluating skill or knowledge.
When the test was stolen the professor had to make a new set of questions.Meaning : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
Example :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
Synonyms : తనిఖీ, పరిశీలన, పరిశోధన, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
Translation in other languages :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.Meaning : ఏదేని ఒక విషయాన్ని గురించిన నిజాలను తెలుసుకునే పని.
Example :
తహసిల్దారు పల్లెల విచారణకు వస్తున్నారు.
Synonyms : విచారణ
Translation in other languages :
किसी विषय से संबंधित तथ्यों के बारे में छानबीन करने का काम।
तहसीलदार गाँवों की जाँच-पड़ताल करने आ रहे हैं।Meaning : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
Example :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
Synonyms : టెస్టు, పరిశీలన, పరిశోధన, శోధన, సంశోధన, సమీక్ష
Translation in other languages :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingMeaning : రక్తంలోని లోటుపాట్లును తెలుసుకోవడానికి చేసే పని.
Example :
అతడు నాకు రక్త పరీక్ష చేస్తున్నాడు.
Translation in other languages :
Examination of tissues or liquids from the living body to determine the existence or cause of a disease.
biopsyMeaning : వ్యక్తి యొక్క యోగ్యతని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నల రూపంలో చేయుపని.
Example :
రామ్ పదోవతరగతి పరీక్ష ఉత్తీర్ణత కొరకు కష్టపడ్డాడు.
Synonyms : పరిక్ష
Translation in other languages :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testing