Meaning : మలినం లేకుండా ఉండుట.
Example :
ఆభరణం శుద్థమైన బంగారంతో తయారు చేసినది.
Synonyms : తేటైన, శుద్థమైన, శుద్ధియైన, శుభ్రమైన, స్వచ్ఛమైన
Translation in other languages :
Free of extraneous elements of any kind.
Pure air and water.Meaning : కలిషితంలేని
Example :
సీత మందిరంలో పరిశుభ్రమైన పువ్వులను ఉంచింది.
Translation in other languages :
जो म्लान या कुम्हलाया न हो।
सीता मंदिर में ताज़े पुष्प चढ़ा रही है।