Meaning : భూమి సూర్యుని చుట్టూ చేసే పరిభ్రమణ మార్గం
Example :
భూమి తన కక్ష్యలోనే తిరుగుతుంది.
Synonyms : కక్ష్య
Translation in other languages :
नियत या नियमित और प्रायः गोलाकार वह मार्ग जिस पर कोई चीज़, विशेषकर खगोलीय पिंड चलती, घूमती या चक्कर लगाती हो।
पृथ्वी अपनी परिधि में घूमती है।The (usually elliptical) path described by one celestial body in its revolution about another.
He plotted the orbit of the moon.Meaning : పొలంలోనికి ఏజంతువులు వెల్లకుండా రక్షణగా వేసె కవచం
Example :
అతను పొలానికి నాలుగు వైపుల కంచె వేశాడు.
Translation in other languages :
Meaning : ఏదేని ప్రదేశము యొక్క లేక వస్తువు యొక్క నలువైపుల విస్తారం యొక్క అంతిమ రేఖ లేక స్థానము
Example :
భారతీయ సరిహద్దులో జవానులు పహరా కాస్తున్నారు
Translation in other languages :