Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పప్పు ధాన్యం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పప్పు ధాన్యం   నామవాచకం

Meaning : భోజన తయారీకి ఉపయోగించే పప్పు దినుసులు అవి కందిపప్పు, పెసలపప్పు మొదలుగునవి

Example : ఈ రోజులలో బజారులో పప్పు ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Synonyms : పప్పు గింజలు, పప్పు విత్తనాలు


Translation in other languages :

वह अन्न जिसकी दाल बनती है, जैसे अरहर, मूँग आदि।

आजकल बाज़ार में दलहन के भाव आसमान छू रहे हैं।
दलहन, दाल

Edible seeds of various pod-bearing plants (peas or beans or lentils etc.).

pulse