Meaning : బీజములోపల ఉండు పదార్థము
Example :
ఒక్కొక్క బీజము లోని పప్పు ఔషధములా పనికొస్తుంది.
Synonyms : గింజలు
Translation in other languages :
Meaning : రొట్టె, అన్నం మొదలైన వాటితో పాటుకలిపి తినడానికి కందిపప్పుతో చేసినటువంటి కూర
Example :
అమ్మ ఈరోజు పప్పు, అన్నం మరియు బంగాళాదుంప కూర చేసింది.
Translation in other languages :