Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పనిమనిషి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పనిమనిషి   నామవాచకం

Meaning : నీళ్ళు నింపడానికి ఉండే ఒక స్త్రీ

Example : సేఠ్ గారి భార్య పనిమనిషిని నీళ్ళు నింపడానికి పంపింది.

Synonyms : పానీహరన్

Meaning : ఇంట్లోనే పనులు చేసిపెట్టే బయటి వ్యక్తి.

Example : ఈరోజుల్లో పనిమనిషి దొరకడము చాలా కష్టమైపోయింది.

Synonyms : కూలిపని, నౌకరీ


Translation in other languages :

वह पद या काम जिसके लिए वेतन मिलता हो।

आजकल नौकरी मिलना बहुत मुश्किल हो गया है।
मैं तीस साल तक इस कंपनी की सेवा में रहा।
जाब, जॉब, नौकरी, सेवा

Employment in or work for another.

He retired after 30 years of service.
service

Meaning : పని చేసే వారు

Example : నా కార్యాలయంలో నౌకరుకి భాద్యతగా చాలా పని ఉంటుంది.

Synonyms : నౌకరు, పనివాడు


Translation in other languages :

काग़ज़-पत्र आदि लाने-ले जाने वाला या अधिकारियों के आदेशों को पूरा करने वाला या आवश्यकतानुसार उन्हें रजिस्टर आदि उपलब्ध करने वाला कर्मचारी।

मेरे कार्यालय में चपरासी के जिम्मे बहुत काम रहता है।
चपरासी

An employee who performs clerical work (e.g., keeps records or accounts).

clerk

Meaning : వేతనం తీసుకొని సేవ చేసేవాడు

Example : మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు

Synonyms : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, బంట్రోతు, సేవకుడు


Translation in other languages :

A person working in the service of another (especially in the household).

retainer, servant

Meaning : డబ్బులకు పని చేసే వాడు

Example : రాకేష్ తమ తల్లిదండ్రికి సేవలు చేయడానికి ఒక జీతగాణ్ణి పెట్టాడు.

Synonyms : జీతగాడు, పనివాడు


Translation in other languages :

पूरे साल भर के लिए रखा हुआ नौकर।

राकेश ने अपने माता-पिता की सेवा के लिए एक बरसोदिया रखा है।
बरसोदिया

Meaning : వేతనం కోసం ఇంటి పని చేసే స్త్రీలు

Example : ఈ రోజుల్లో ఉద్యోగినులు పనిమనిషి పైన ఎక్కువగా ఆధార పడుతున్నారు

Synonyms : దాసి, సేవకి, సేవకురాలు


Translation in other languages :

वह जो घरेलू काम-काज तथा सेवा करती हो।

आज-कल की काम-काजी महिलाएँ नौकरानियों पर अधिक निर्भर रहती हैं।
अनुचरी, अभिसारिणी, कनीज, कनीज़, ख़ादिमा, खादिमा, चकरानी, चाकरानी, चेरी, टहलनी, दाई, दासी, नौकरानी, परिचारिका, बाँदी, बाई, महरि, महरी, लौंड़ी, लौंडी, लौंढिया, सेविका

A female domestic.

amah, housemaid, maid, maidservant