Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : భర్తను అనుసరించి నడిచే భార్య
Example : ఈ పుస్తకంలో భారతీయ పతివ్రతల కథలు వున్నాయి.
Synonyms : ఏకచారిని, పతిదేవత, భార్య
Translation in other languages :हिन्दी
वह स्त्री जो अपने पति में अनन्य अनुराग रखती हो और यथाविधि उसकी पूरी सेवा करती हो।
Meaning : భర్త మీద ఎక్కువ భక్తి వుండే భార్య
Example : భారతీయ ముత్తైదువులు పతివ్రతలుగా వుండాలని కోరుకుంటారు.
Synonyms : పాతివ్రత్యం
पत्नी की अपने पति पर अनन्य प्रीति और भक्ति या पति के प्रति होनेवाली पूर्ण निष्ठा की भावना।
Install App