Meaning : కాగితం మొదలైన వాటితో చేసిన చిన్న ముక్క పెద్ద కాగితాలపై ప్రత్యేక ఆకర్షణ పెట్టడానికి వాటిపై పెడతారు
Example :
అధికారి పెద్దల మహత్తులను తెలియజేసే కాగితాలపై పతాకాలను పెట్టమని చెప్పాడు.
Synonyms : జెండా
Translation in other languages :
कागज आदि का वह छोटा टुकड़ा जो किसी बड़े कागज पर उसकी ओर ध्यान आकृष्ट करने के लिए लगाया जाता है।
अधिकारी ने बाबू को महत्वपूर्ण कागजों पर पताका लगाने के लिए कहा।A conspicuously marked or shaped tail.
flagMeaning : స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్రదినోత్సవం రోజున ప్రముఖులు ఎగురవేసేది
Example :
భారతదేశపు జాతీయజెండా మధ్యలో చక్రం గుర్తుఉంది.
Synonyms : కేతనం, జండా, జెండా, త్రివర్ణపతాకం, ధ్వజం, బావుటా
Translation in other languages :
Emblem usually consisting of a rectangular piece of cloth of distinctive design.
flag