Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పట్టు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పట్టు   నామవాచకం

Meaning : గొంగళిపురుగు నోటి ద్వారా లభించే దారం.

Example : ఇది పట్టుతో తయారైన వస్త్రము.

Synonyms : శిల్కు


Translation in other languages :

महीन,चमकीले और दृढ़ तंतु जो एक विशेष प्रकार के कीट (रेशम के कीट) से प्राप्त होते हैं।

यह रेशम से बना हुआ कपड़ा है।
कृमिजा, दुल्लल, रेशम, सिल्क, हरीर

Meaning : పట్టు దారాలపైన చుట్టిన వెండి, బంగారు తీగలతో తయారు చేసినది

Example : చీరపై వేసిన జరి అంచు చాలా అందంగా ఉంది.

Synonyms : జరి


Translation in other languages :

सोने चाँदी के तार से लपेटा हुआ रेशम का डोरा या फीता जिससे कपड़े पर बेल-बूटे बनाये जाते हैं।

साड़ी पर किया गया कलाबत्तू का काम बहुत ही सुंदर है।
कलाबत्तुन, कलाबत्तू

Gold or silver wire thread.

purl

Meaning : ఏ పనిలోనైనా నైపుణ్యం కలిగి ఉండటం

Example : ఈ విషయంపై అతనికి పట్టు చాలా బాగుంది


Translation in other languages :

कोई बात आदि अच्छी तरह समझने की शक्ति या उसका अच्छा ज्ञान।

इस विषय पर उनकी पकड़ बहुत अच्छी है।
पकड़, पहुँच, पहुंच

Great skillfulness and knowledge of some subject or activity.

A good command of French.
command, control, mastery

Meaning : ఒక_సన్నని_నూలు_వస్త్రం.

Example : అతని చొక్కా పట్టుతో అల్లబడినది.


Translation in other languages :

एक प्रकार का महीन सूती कपड़ा।

उसने मलमल का कुर्ता पहना है।
अंशुक, मलमल

Plain-woven cotton fabric.

muslin

Meaning : ఏదైన వస్తువుకు నిలబెట్టుటకు ముఖ్యంగా ఉండాల్సినది.

Example : ఏదైన వస్తువు పట్టి చూడటానికి దాని ఆధారము బలంగా ఉండాలి.

Synonyms : అండ, ఆధారం, ఆనిక, ఆలంభం, ఆలంభణం, ఊత, ఊనిక

Meaning : పశు పక్షాదుల యొక్క ఐదువేళ్ళ సమూహము.

Example : ఎలుక సింహపు చేతిలో చిక్కుకుంది.

Synonyms : చేయి, పంజా


Translation in other languages :

पशुओं या पक्षियों का मुड़ा हुआ पंजा।

चूहा शेर के चंगुल में फँस गया।
चंगुल, चुंगल, पंजा

Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.

claw

Meaning : అలుకుటకు ఉపయోగించు పదార్థం.

Example : ఆమె మట్టి గోడకు పేడ మరియు మట్టితో తయారుచేసిన పూతను పూసింది.

Synonyms : పూత, లేపం


Translation in other languages :

लीपने, पोतने या चुपड़ने की वस्तु।

माँ मिट्टी की दीवार को गोबर और मिट्टी के लेप से लीप-पोत रही है।
अवलेप, लेप

Material used to daub walls.

daub

Meaning : ఒక విధమైన పట్టు వస్త్రం

Example : పట్టుతో తయారుచేసిన వస్త్రాలు బాగుంటాయి.


Translation in other languages :

एक प्रकार का रेशमी वस्त्र।

लाह से बने पहनावे बहुत ही अच्छे होते हैं।
लाह, लाही

పట్టు   క్రియ

Meaning : గోధుమలు పిండి కావాలంటే చేసే పని

Example : ఈ ఆదివారం సురేష్ గోధుమలు విసిరించాడు.

Synonyms : ఆడించు, కొట్టు, విసురు


Translation in other languages :

पीसने का काम दूसरे से कराना।

हर रविवार सुरेश गेहूँ पिसवाता है।
पिसवाना, पिसाना