Meaning : ఒక ప్రభుత్వ ఉద్యోగి అతడు గ్రామ భూమి, ఆస్తి మరియు పన్ను మొదలైన లెక్కల పుస్తకాన్ని పెట్టుకొని ఉంటాడు
Example :
పన్ను వసూళ్ళ కోసం ఈరోజు పటవారీ మా గ్రామానికి రానున్నాడు.
Synonyms : గ్రామకరణం, గ్రామకార్యదర్శి
Translation in other languages :