Meaning : ఏదేని వస్తువును పడేసినపుడు లేక కుదేసినపుడు వచ్చు శబ్దం
Example :
చాకలివారు బట్టలు పటపట ఉతుకుతున్నారు
Translation in other languages :
Meaning : పటాసులు మొదలైనవి కాల్చటంతో ఉత్పన్నమైన శబ్దం
Example :
పటాసుల ఒత్తిని అంటించిన వెంటనే పటపటమనే శబ్దం వచ్చింది.
Translation in other languages :