Meaning : ఒక బ్రహ్మాణుడు కర్మకాండలు చేసే వ్యక్తి
Example :
పురోహితుడు యజ్ఞం చేయడంలో నిమగ్నులయ్యారు.
Synonyms : పురోహితుడు, పూజారి
Translation in other languages :
A person who performs religious duties and ceremonies in a non-Christian religion.
non-christian priest, priestMeaning : ఏదేని ఒక వస్తువు లేక విషయము గురించి తెలిసి ఉండిన
Example :
భారతదేశము మొదటి నుండి జ్ఞానుల దేశము.
Synonyms : కోవిదుడు, జ్ఞాని, విద్వాంసుడు
Translation in other languages :
Someone who has been admitted to membership in a scholarly field.
initiate, learned person, pundit, savantMeaning : విద్యలో ప్రావీణ్యమున్నవాడు
Example :
ఈ రోజు సభలో చాలా మంది పండితులు ప్రసంగించారు.
Synonyms : ఙ్ఞాని, నేర్పరి, విద్వాంసుడు
Translation in other languages :