Meaning : ఉత్పత్తి చేయడం జరిగిన.
Example :
రైతులు ఉత్పత్తిచేసిన ధాన్యామును కొంత భాగం వారి కోసం ఉంచుకొని మిగిలినది అమ్ముతారు.
Synonyms : ఉత్పత్తిచేసిన, ఉత్పాదించిన
Translation in other languages :
जिसका उत्पादन किया गया हो।
किसान उत्पादित अनाज का कुछ हिस्सा खुद के लिए रखकर बाकी बेंच देता है।Meaning : ఏదైన ఉత్పత్తి చేసిన.
Example :
భారతదేశంలో పండించిన తేయాకు ఎక్కువ మోతాదులో విదేశాలకు రవాణా అవుతుంది
Synonyms : ఉత్పత్తి, పండిన, పుట్టించిన
Translation in other languages :