Meaning : పంజరంలోపల పక్షి కూర్చోడానికి అడ్డంగా పెట్టేటువంటి వంట కర్ర
Example :
చిలుక పంజరంపుల్లపై కూర్చోని ఊగుతుంది.
Synonyms : పంజరంపుల్ల
Translation in other languages :
A perch on which domestic fowl rest or sleep.
roost