Meaning : స్త్రీల యొక్క జననేంద్రియాల నుండి ప్రతి నెల మూడు నాలగు రోజులు అయ్యే రక్త స్త్రావం
Example :
ఋతు ధర్మ సమయంలో ఎక్కువమంది స్త్రీలకు బాధ కలుగుతుంది.
Synonyms : ఋతుధర్మం, బహిష్టు, ముట్టు
Translation in other languages :
The monthly discharge of blood from the uterus of nonpregnant women from puberty to menopause.
The women were sickly and subject to excessive menstruation.Meaning : స్త్రీలలో ఒక దశ వరకు వచ్చే మాసపు క్రమం.
Example :
నెలసరిలో స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Synonyms : ఋతుక్రమం
Translation in other languages :
स्त्रियों के गर्भाशय से हर महीने ख़ून आदि निकलने की वह क्रिया जो यौवनारंभ से लेकर रजोनिवृत्ति तक होती है।
महीने के समय स्त्रियों को विशेष सावधानी बरतनी चाहिए।The monthly discharge of blood from the uterus of nonpregnant women from puberty to menopause.
The women were sickly and subject to excessive menstruation.Meaning : నెలకొకసారిజరిగే
Example :
ఈ దేవాలయంలో నెలకోసారి రామకథాపారాయణము జరుగుతుంది
Synonyms : నెలకు
Translation in other languages :
महीने में एक बार या हर महीने होनेवाला।
इस मंदिर में मासिक रामकथा का आयोजन होता है।