Meaning : నూలు, ఉన్ని మొదలగువాటి గుచ్చము
Example :
అక్క బల్లపై పరిచేగుడ్డను అల్లుటకు పది నులువిచ్చెలను కొన్నది నూలువిచ్చెలతో అల్లిన వస్త్రము ఎక్కువరోజులు మన్నుతుంది
Translation in other languages :
A coil of rope or wool or yarn.
hank