Meaning : ఒక చిన్న చెట్టు దీనికి అందమైన పూలు పూస్తాయి.
Example :
తోటమాలిభార్య పంచపాండవుల చెట్టుకొమ్మలను వంచి పూలను తెంపుతున్నది.
Synonyms : అశ్మంతకము, ఇందుకము, కాంచనము, కోవిధారము, పంచపాండవులపూలచెట్టు, పాండవులపూలచెట్టు, యమళపత్రకము
Translation in other languages :
Small East Indian tree having orchid-like flowers and hard dark wood.
bauhinia variegata, mountain ebony, orchid tree