Meaning : పనిలో విఫలత చెందిన కారణంగా కలిగే ఘోరమైన నైరాశ్యం
Example :
పదే పదే పరీక్షలో తప్పడం వలన అతడు నిరాశబారిన పడ్డాడు.
Translation in other languages :
The feeling that accompanies an experience of being thwarted in attaining your goals.
defeat, frustrationMeaning : ఆశ తీరనప్పుడు కలిగే భావన
Example :
నిరాశ మనస్సులో వుంటే విజయం పొందడం కష్టం అవుతుంది.
Synonyms : అడియాశ, నిరాశ, నైరాశ్యం
Translation in other languages :
The despair you feel when you have abandoned hope of comfort or success.
hopelessness