Meaning : నిశ్చియంతో కూడిన.
Example :
నేను ప్రభుత్వ ఉద్యోగం పొందాలని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాను.
Synonyms : దృఢమైన, సంకల్పపూర్వకమైన
Translation in other languages :
पक्के इरादे या संकल्प के साथ।
मैं दृढ़तापूर्वक कहता हूँ कि यह काम कर के ही दम लूँगा।With resolute determination.
We firmly believed it.