Meaning : ఆలోచనలను స్థిరముగా ఉంచుట.
Example :
అతడు తన పక్షములో దృఢత్వమై ఉంటాడు.
Synonyms : ఖచ్చితమైన, దృఢత్వమైన, స్థిరమైన
Translation in other languages :
जो अपने मत या विचार आदि पर दृढ़ रहता है।
दृढ़मतपूर्ण व्यक्ति हर हालत में अपने ही मत का समर्थन करता है।Meaning : తప్పకుండా జరిగేది.
Example :
ఈ ఉత్తరము ఈ విషయములో సహాయకారిగా నిశ్చయించవచ్చును.
Synonyms : నిష్కర్షయైన
Translation in other languages :
Determining or having the power to determine an outcome.
Cast the decisive vote.