Meaning : సంబంధ బాంధవ్యాలను సరిగా కాపాడుకోవడం
Example :
అమ్మ తన కూతురితో నీవు అత్తవారింటికి పోతే అక్కడ నీ ప్రవర్తనను నిబెట్టుకోవాలని వివరించి చెప్పారు
Synonyms : నిలబెట్టుకొను
Translation in other languages :
संबंध, व्यवहार आदि ठीक तरह से चलाए चलना।
माँ ने बेटी को समझाते हुए कहा कि तुम किसी तरह ससुराल में निभा लेना।