Meaning : ఏదో తెలుసుకోవడానికి మళ్ళీ మళ్ళీ చూసే క్రియ
Example :
ఇంటికొచ్చిన పెళ్ళికూతురిని చూడడానికి అందరు నిరీక్షిస్తున్నారు.
Synonyms : అన్వేషణ
Translation in other languages :
कुछ जानने के लिए बार-बार ताकने या झाँकने की क्रिया।
घर में आई दुल्हन को देखने के लिए लोग ताक-झाँक करने लगे।Meaning : ఏదేని పని , లేక మాట మరియు వ్యవహారమును చాలా లోతుగా చూచే క్రియ.
Example :
అతను పొలం పనులను పర్యవేక్షిస్తున్నాడు.
Synonyms : పరిశీలన, పర్యవేక్షణ, వీక్షణం
Translation in other languages :
Management by overseeing the performance or operation of a person or group.
oversight, superintendence, supervising, supervision