Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word నిమురు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

నిమురు   క్రియ

Meaning : ఏదేని వస్తువు లేక శరీరపు భాగము మొదలైన వాటిపై మెల్ల మెల్లగా చేయి తిప్పుట.

Example : అమ్మ తమ బిడ్డ చెంపను నిమురుతోంది.

Synonyms : తడుము, దువ్వు, పుడుకు


Translation in other languages :

किसी वस्तु या शरीर के अंग आदि पर धीरे-धीरे हाथ फेरना।

माँ अपने बच्चे की पीठ सहला रही है।
सहलाना, सुहराना, सुहलाना, सोहराना

Meaning : ఒక వైపు నుండి మరో వైపుకు స్పర్శిస్తూ ఉండటం

Example : అమ్మ తమ బిడ్డ వీపుపై చేయి నుమురుతోంది.


Translation in other languages :

एक ओर से दूसरी ओर स्पर्श करते हुए ले जाना।

माँ अपने बच्चे की पीठ पर हाथ फेर रही है।
फिराना, फेरना