Meaning : తాను చేసే పనిలో సంపూర్ణజ్ఞానం కలిగి ఉండటం
Example :
అత్యధికంగా పరిశ్రమించి రాము తనపనిలో తాను నిపుణత సాధించాడు
Translation in other languages :
* किसी काम आदि में निपुण करना या बनाना।
अत्यधिक मेहनत के बाद राम ने अपने आप को इस काम में निपुण बनाया।