Meaning : ఒడ్డు వరకు రావడం.
Example :
బావిలో నీళ్ళు నిండుగా అంచుల వరుకు ఉన్నాయి.
Synonyms : కిక్కిరిసిన
Translation in other languages :
Meaning : అందులోవున్నది అంతా.
Example :
ఇతను చెప్పేది పూర్తిగా అబద్దం
Synonyms : పరిపూర్ణంగా, పూర్ణముగా, పూర్తిగా, మొత్తంగా, సంపూర్ణముగా
Translation in other languages :
पूरी तरह से या थोड़ी मात्रा में भी।
यह बात बिल्कुल झूठ है।