Meaning : సీసాలో ఏదైన పదార్థం పై భాగం వరకు వుండటం
Example :
చెరువు నీటితో నిండి వుంది.
Synonyms : పూర్తిగా వున్న, సంపన్నమైన
Translation in other languages :
Meaning : పై అంచుల వరకు ఖాళి లేకుండా వుండటం
Example :
ఆమె నాచేతికి పూర్తి పాలతో నిండిన గ్లాసు అందించింది.
Synonyms : పూర్తిగావున్న, మొత్తంవున్న
Translation in other languages :
Containing as much or as many as is possible or normal.
A full glass.Meaning : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
Example :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
Synonyms : పరిపూర్ణమైన, పూర్ణమైన, పూర్తిగావున్న, భర్తియైన, సంపూర్ణమైన
Translation in other languages :
Completed to perfection.
fulfilled